పొదిలిలో ఓ యువకుడ్ని ఢీ కొట్టిన డీసీఎం లారీ

పొదిలిలో ఓ యువకుడ్ని ఢీ కొట్టిన డీసీఎం లారీ

ప్రకాశం జిల్లా...

పొదిలిలో ఓ యువకుడిని  ఢీకొట్టిన డిసీయం లారీ...

అర్ధరాత్రి సమయంలో ఒంగోలు, కర్నూల్ జాతీయ రహదారిపై మార్కాపురం అడ్డరోడ్డు సమీపంలో కాశిరెడ్డి టిఫిన్ సెంటర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం..

లారీ ఢీకొట్టడంతో పొదిలి మండలం నందిపాలెం గ్రామానికి చెందిన దాసరి గిద్యోన్ అనే యువకుడికి తీవ్ర గాయాలు..

వెంటనే 108 ద్వారా ఒంగోలుకు తరలించగా మృతి చెందిన యువకుడు..!?

ప్రస్తుతం పోస్ట్ మార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యాశాలలో యువకుడి మృతదేహం..

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం..!?

ఈ ఘటనపై పూర్తి వివరాలు  తెలియాల్సి ఉంది...