ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి

పుట్టపర్తి నియోజకవర్గం బుగ్గపట్నం మండలంలో మైనారిటీ మత పెద్దలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న శాసనసభ్యులు దుద్దుకుంటా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లింలకు చాలా పవిత్రమైనది నెల రోజులపాటు సోదరి సోదరీమణులు దీక్షలతో ఉపవాసాలు ఉంటారని అల్ల ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు