28వ తేదీన ఎన్నికల ప్రచారంలో భాగంగా కదిరికి విచ్చేయనున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు

28వ తేదీన ఎన్నికల ప్రచారంలో భాగంగా కదిరికి విచ్చేయనున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు

*ఈ నెల 28వ తేదీన ఎన్నికల ప్రచారంలో భాగంగా కదిరికి విచ్చేయుచున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి రోడ్ షో ను మరియు ప్రజగళం పబ్లిక్ మీటింగ్ ను విజయవంతం చేయాలని తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ శ్రేణులకు నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పిలుపునిచ్చిన కదిరి తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు & ఇంచార్జ్ గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు,*