ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శ్రీమతి సవితమ్మ గారు
పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండలం మున్సిపాలిటీ పరిధిలో *14 వార్డు,15 వార్డులో* టీడీపీ,జనసేన నాయకులు కార్యకర్తలతో కలసి ఇంటింటికి వెళ్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధికమెజార్టీతో గెలిపించి మళ్లీ ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబు నాయుడు గారిని చేసుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్న *పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ గారు* స్థానిక తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు.....