టిడీపీ నుండివైఎస్ఆర్ సిపి లోకి భారీ చేరికలు

టిడీపీ నుండివైఎస్ఆర్ సిపి లోకి భారీ చేరికలు

,*గాలివీడు మండలంలో  టిడీపీ నుండివైఎస్ఆర్ సిపి లోకి భారీ చేరికలు...*

*ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంఎల్ఏ రమేష్ కుమార్ రెడ్డిల సమక్షంలో 150  కుటుంబాలకు పైగా వైఎస్ఆర్ సిపిలో చేరికలు...*

*కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన శ్రీకాంత్ రెడ్డి, రమేష్ రెడ్డి లు*

        గాలివీడు మండలంలో టి  డి పి నుండి వైఎస్ఆర్ సిపి లోకి భారీ చేరికలు జరిగాయి. ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంఎల్ఏ రమేష్ కుమార్ రెడ్డిల సమక్షంలో  వైఎస్ఆర్ సిపిలో చేరారు.  శ్రీకాంత్ రెడ్డి, రమేష్ రెడ్డి లు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

*పార్టీలో చేరిన వారిలో...*

*తూముకుంట:* సర్పంచ్ శీలం రవికుమార్ నాయుడు, కదిరిరెడ్డి నాయుడు తదితరులు,.

*గరుగుపల్లె:* మాజీ సర్పంచ్ చిన్నపురెడ్డి, గాలివీడు మండల తెలుగు యువత అధ్యక్షులు చిన్నావుల వెంకట రమణా రెడ్డి,బత్తిన ప్రతాప్ రెడ్డి, బత్తిన రాజశేఖర్ రెడ్డి, కాంశాని గంగిరెడ్డి,మదన మోహన్ రెడ్డి,రామ్మోహన్ రెడ్డి,జాఫర్,రామాంజులు, అలీ,యోగానంద రెడ్డి,రవిరెడ్డి,రాంభూపాల్ రెడ్డి తదితరులు,

*అరవీడు:* మాధం భాస్కర్ రెడ్డి, క్రిష్ణా రెడ్డి,తదితరులు,.

*గోపనపల్లె*:చెన్నారెడ్డి,కుడుముల బయ్యా రెడ్డి,రాజారెడ్డి,మల్ రెడ్డి,బాబురెడ్డి తదితరులు,

*నూలివీడు:* చిన్నబుల్లెట్ నారాయణరెడ్డి, పాల శ్రీనివాసులు, మాజీ సింగల్ విండో అధ్యక్షులు విజయలక్ష్మి, మల్ రెడ్డి, ఆవుల రెడ్డిగారి పల్లె శ్రీనివాసులు రెడ్డి, బెల్ఫ్డారి శ్రీను రవి,తదితరులు,

*కొర్లకుంట**నాగిరెడ్డి, భూషణ్ రెడ్డి,మిట్టపల్లె మహేష్ రెడ్డి తదితరులు,

*చీమల చెరువు పల్లె* గుర్రం సురేంద్రా రెడ్డి, చీపాటి క్రిష్ణా రెడ్డి, నల్లగుండ్ల పల్లె రామ్మోహన్ రెడ్డి,

*పందికుంట:* శివారెడ్డి,రాజశేఖర్ రెడ్డి,ఎద్దుల రాజసేఖర్ రెడ్డి, ఎద్దుల రామక్రిష్ణా రెడ్డి,తదితరులు పార్టీలో చేరారు.