హైవే పక్కన గుర్తుతెలియని శవం లభ్యం

జన చైతన్య న్యూస్ . సత్య సాయి జిల్లా కదిరి మండలం మోటుకుపల్లి పంచాయతీ.కౌలేపల్లి కోటర్స్ నందు ఎన్ఎస్ 42 నేషనల్ హైవే రోడ్డు పక్కన గుర్తుతెలియని శవం లభ్యం ఇతను బాడీ పైన రెడ్ టీ షర్ట్
బ్లూ షార్ట్ కలిగి ఉన్నది కదిరి ఆఫ్ గ్రేట్ రూరల్ పోలీస్ స్టేషన్ వారు డెడ్ బాడీని కదిరి ఏరియా ప్రభుత్వ హాస్పిటల్ పోస్ట్ మాస్టర్ రూమ్ కి తరలించారు