కాంగ్రెస్ ఏపీ పీసీసీ మీడియా. కోఆర్డినేటర్ హిమాదుల్లా మీడియా సోదరులను సత్కరించడం జరిగింది

కదిరి పట్టణ.కాంగ్రెస్ ఏపీ పీసీసీ మీడియా. కోఆర్డినేటర్ హిమాదుల్లా ఈరోజు తన నివాసంలో కదిరి మీడియా సోదరులకు తన నివాసంలో ఘనంగా సత్కరించడం జరిగినది
వారు మాట్లాడుతూ మీడియా సోదరులకు కదిరి కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపినారు ఈ కార్యక్రమంలో సత్య సాయి జిల్లా పొలిటికల్ బ్యూరో విజయ్ కుమార్ కదిరి కాంసెన్సీ రిపోర్టర్ డి హరికృష్ణ ఎన్ వి టీవీ గంగాధర్ అధికార న్యూస్ శ్యాం కుమార్ ఈ సన్మాన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగినది