రహంతుల్లా కుటుంబానికి పది వేలు ఆర్థిక సహాయం అందించిన: షేక్ బాబ్జాన్*

రహంతుల్లా కుటుంబానికి పది వేలు ఆర్థిక సహాయం అందించిన: షేక్ బాబ్జాన్*

*రహంతుల్లా కుటుంబానికి పది వేలు ఆర్థిక సహాయం అందించిన: షేక్ బాబ్జాన్* 

*నేడు కదిరి నియోజకవర్గం నంబుల పూలకుంట మండల పరిధిలోని మరకం దిన్నె గ్రామానికి చెందిన షేక్ రహంతుల్లా గారు నివాసం ఉంటున్న రేకుల షెడ్డు నిన్నటి రోజున విద్యుత్ షాక్ గురై మంటలు చెలరేగి దగ్దమైన విషయాన్ని తెలుసుకొని భారతీయ జనతా పార్టీ మైనారిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షేక్ బాబ్జాన్ గారు వారి గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పలకరించి వారికి పదివేల రూపాయలు 10,000/- ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.వీరితోపాటు ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు కేవీ రమణ, మైనారిటీ మోర్చ మండల అధ్యక్షులు షేక్ చాంద్ భాష గ్రామస్థులు ఉన్నారు*.