పాముదుర్తి ఇంద్రాజిత్ రెడ్డి ని కలిసి దాది రెడ్డి మధుసూదన్ .
మాజీ కాంగ్రెస్ శాసనసభ్యులు పాముదుర్తి రవీంద్ర రెడ్డి తనయుడు ప్రస్తుత వైసిపి నాయకుడు పాముదుర్తి ఇంద్రాజిత్ రెడ్డి ని కలిసి తనకి మద్దత్తు ఇవ్వాల్సిందిగా కోరిన కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థి దాది రెడ్డి మధుసూదన్ గారు.