వైసీపీ ని టీడీపీ ని వీడి కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు
వైసీపీ ని టీడీపీ ని వీడి కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు :జన చైతన్య న్యూస్ : పుట్టపర్తి నియోజకవర్గం అమడగూరు :మండల పరిధిలోని ఎ కొత్తపల్లి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో 50 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి వారందరికీ పుట్టపర్తి కాంగ్రెస్ అభ్యర్థి దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారుపార్టీలో చేరిన వారిలో చల్లా శ్రీనివాసులు, రాము,రామాంజనేయులు, మల్లికార్జున, రమణ,నాగరాజు,మూర్తి శంకర్, రఘు, నాగేంద్ర మంజు, సోము తదితరులు ఉన్నారు