గెలుపే ధ్యేయంగా దుద్దుకుంట కిషన్ రెడ్డి

గెలుపే ధ్యేయంగా దుద్దుకుంట కిషన్ రెడ్డి

గెలుపే ధ్యేయంగా దుద్దుకుంట కిషన్ రెడ్డి విస్తృతప్రచారం :అమడగూరు జనచైతన్య న్యూస్ :అమడగూరు మండలం మహమ్మాదాబాద్  పంచాయితీ లో తిమ్మరికుంటపల్లి, సంగీతంపల్లి,పట్రవాండ్లపల్లి, బావి చెరువుపల్లి లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైసిపి అందించిన పలు సంక్షేమ పథకాలను తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ  ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి మళ్లీ జగన్ అన్ననే ముఖ్యమంత్రి చేయాలని కోరారు