సత్య కుమార్ కి బిజెపి టిడిపి జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు
ఈ రోజు పుట్టపర్తి జిల్లా లోనీ ధర్మవంలో ఉమ్మడి శాసన సభ సభ్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ గారికి , తెలుగుదేశం, జనసెన, బిజేపి కార్యకర్తలు నాయకులు అభిమానులు భారీ ఎత్తున ప్రచారం లో పాల్గొన్నారు.ఈ కార్య క్రమంలో సోమగుట్ట విష్ణు వర్ధన్ రెడ్డి, పరిటాల శ్రీరామ్,జి. యం శేఖర్. బికే పార్థసారధి, మిట్ట వంశీ, గొడ్డెండ్ల వెంకటేష్, బుదిలి సుదర్శన్, ఉత్తమ రెడ్డి తదితరులు పాల్గొన్నారు