పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాలో సామూహిక ప్రార్థన నిర్వహించిన ముస్లిం సోదరులు.

పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాలో సామూహిక ప్రార్థన నిర్వహించిన ముస్లిం సోదరులు.

పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాలో సామూహిక ప్రార్థన నిర్వహించిన ముస్లిం సోదరులు. ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్న ముస్లిం సోదరులు.పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన సీఐ మల్లికార్జునరావు.పొదిలి ఎస్సై జి కోటయ్య ,కొనకనమిట్ల ఎస్సై మాధవరావు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.