వైసీపీ పార్టీ ని వీడి తెలుగుదేశం పార్టీ లోకి వలసల పర్వం
వైసీపీ పార్టీ ని వీడి తెలుగుదేశం పార్టీ లోకి వలసల పర్వం
వైసిపి నుంచి సుమారు 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ లోకి చేరిక
సత్య సాయి జిల్లా. కదిరి పట్టణం. కందికుంట గారి నివాసంలో ఈ రోజు ఎన్. పి.కుంట మండలం, గౌకనపల్లి పంచాయతీ,కమ్మగుట్టపల్లి గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ కి చెందిన ముఖ్య నాయకులు టీడీపీ మాజీ సర్పంచ్ రామ గంగిరెడ్డి, కె.రమణ రెడ్డి,కె.మనోహర్ రెడ్డి,వి.శివ గారి వారి ఆధ్వర్యంలో కదిరి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది పార్టీలో చేరిన వారు కె హనుమంత్ రెడ్డి,మేకల ఆంజనేయులు, కే వెంకట్ రెడ్డి,కే వెంకటరమణారెడ్డి, ఎస్ ఓబుల్ రెడ్డి, ఎస్ జగన్, వి సురేష్, బి దేవేంద్ర, వి నాగరాజు,వి రాఘవ,బి వీరాంజనేయులు, వి పవన్, వి గోవింద్, బి గంగయ్య, తదితరులను కండువాలు కప్పి సాధారంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించిన కదిరి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్