టిడిపి బిజెపి నుండి 50 కుటుంబాలు వైసీపీలోకి చేరిక

*పుట్టపర్తి వైసీపీ లోకి భారీగా వలసలు*
*టిడిపి జనసేన ను వదిలి వైసీపీలో చేరిన 50 కుటుంబాలు*
*పుట్టపర్తి* నియోజకవర్గం *పుట్టపర్తి* పట్టంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో *కొత్త చెరువు* పట్టణానికి చెందిన టిడిపి జనసేన నాయకులు నేడు పుట్టపర్తి శాసనసభ్యులు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి *దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి* గారి అధ్వర్యంలో వైసీపీలో చేరారు
టిడిపి జనసేన నుండి వైసీపీ లోకి చేరిన వారిలో రామన్న, ఆంజనేయులు, భాస్కర్, శ్రీరాములు, గోపాల్, పెద్దన్న, గంగాద్రి సుబ్బు, ఆంజనేయులు,నాగన్న, వేణు,కుమార్,రాజు,అంజి,మారప్ప, ప్రసాద్,జానీ,మియా,సినా,అదప్ప, సుబాన్,రాజు,దిలీప్,సాయి కుమార్, పెద్దన్న తదితరులు వైసీపీ లో చేరారు
ఈ సందర్భంగా *శ్రీధర్ రెడ్డి* గారు వారికి కండువాలు కప్పి పార్టలోకి ఆహ్వానించారు
అనంతరం మాట్లాడుతూ పుట్టపర్తిలో మరోసారి ఎగిరేది వైసీపీ జెండానే, నియోకవర్గన్ని జగనన్న నాయకత్వంలో గొప్పగా అభివృద్ది చేసుకున్నాం, సత్య సాయి జిల్లా సాధించుకున్నాం ప్రతి ఒక్కరూ పార్టీ విజయం కోసం కష్టపడి పని చేయాలని మరోసారి జగనన్న ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.