టిడిపి మాజీ సర్పంచ్ వైసీపీలోకి చేరిక

టిడిపి మాజీ సర్పంచ్ వైసీపీలోకి చేరిక

బస్సు యాత్ర.  ఎలక్షన్ భాగంగా  కదిరి.కి. విచ్చేసిన  గౌరవనీయులు. డాక్టర్ వైయస్ జగన్మోహన్ రెడ్డి.గారు   ఈరోజు చీకటి మానుపల్లి దగ్గర    కదిరి వైఎస్ఆర్సిపి అభ్యర్థి మక్బుల్ భాష గారు  మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా గారు  JCS గాండ్లపెంట కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి గారు రామాంజల్ రెడ్డి గారు నాగార్జున రెడ్డి గారు     డాక్టర్  ఖాజా గారు  వీరి ఆధ్వర్యంలో  సత్య సాయి జిల్లా గాండ్లపెంట మండలం కురుమామిడి  టిడిపి  మాజీ సర్పంచ్ గంగాధర గారు    వైఎస్ఆర్సిపి పార్టీలో  చేరడం జరిగినది  గౌరవనీయులు ముఖ్యమంత్రి   వైయస్.జగన్మోహన్ రెడ్డి.సార్. గారికి    కదిరి నియోజకవర్గ  వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే.అభ్యర్థి మక్బుల్ భాష గారు.గెలుపుకి.   కృషి చేస్తామని తెలపడం జరిగినది