పుట్టపర్తి నియోజకవర్గం లో బాలయ్య బాబు పర్యటన విజయవంతం చేయండి మాజీ మంత్రి పల్లె.

పుట్టపర్తి నియోజకవర్గం లో బాలయ్య బాబు పర్యటన విజయవంతం చేయండి మాజీ మంత్రి పల్లె.
"సైకిల్ రావాలి బస్సు యాత్ర" కార్యక్రమంలో భాగంగా రేపు (13.04.2024) పుట్టపర్తి నియోజకవర్గం విచ్చేయనున్న బాలయ్య బాబు గారికి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఇతర ముఖ్య నాయకులు నల్లమాడ మండలం బొగ్గలపల్లి గ్రామంలో మధ్యాహ్నం 04 గంటలకి ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు కొత్తచెరువు ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బాలయ్య బాబు గారు ప్రసంగించనున్నారు.
కావున ఈ కార్యక్రమానికి నందమూరి అభిమానులు , తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన , బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాము..
పల్లె క్యాంపు కార్యాలయం పుట్టపర్తి.