పల్లె పల్లెలో సింధూరమ్మకి ఘన స్వాగతం"
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం :
"పల్లె పల్లెలో సింధూరమ్మకి ఘన స్వాగతం"
పుట్టపర్తి నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి "శ్రీ మతి పల్లె సింధూర రెడ్డి గారు, పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి గారు" నల్లమాడ మండల పరిధిలోని మసకవంకపల్లి, కురుమాల పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సంక్షేమం, అభివృద్ధి చంద్రబాబు తోనే సాధ్యమని, కావున ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.