త్రాగునీటి కోసం రోడ్లపై పడి కాపులు కాస్తున్న ప్రజలు

*త్రాగునీటి కోసం రోడ్లపై పడి కాపులు కాస్తున్న ప్రజలు*
*పొదిలి మున్సిపాలిటీ పరిధిలో పట్టణంలో 20 రోజులు పైగా తాగునీరు సరఫరా లేకపోవడంతో త్రాగడానికి పలు ఇబ్బందులు పడుతూ పొదిలి NAP ట్యాంక్ వద్ద క్యాన్లతో బారులుగా గంటల తరబడి పడికాపులు కాస్తున్న ప్రజలు*
*మాకేం పట్టలేదంటూ ఓట్లు వేస్తే చాలని, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవరిస్తున్న రాజకీయ నాయకులు*
*జీతాలు వస్తే చాలు - సమస్యలు పట్టనంటు వ్యవరిస్తున్న అధికారులు*
*నీళ్ళు లేకపోతేనే మంచిది. బిల్లులు ఎలాగైనా వస్తాయి దీమాతో కాంట్రాక్టర్లు*
*అసలే ఎండాకాలం - గొంతెండి చచ్చిపోతున్నాం - గొంతు తడి తడపడానికైనా గుక్కెడు నీళ్ళు ఇప్పించండి అంటూ అధికారులను రాజకీయ నాయకులను , కాంట్రాక్టర్లను చేతులెత్తి దండాలు పెడుతున్న ప్రజలు*