జగన్మోహన్ రెడ్డి పై జరిగిన హత్యా ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కైలే అనిల్ కుమార్

జగన్మోహన్ రెడ్డి పై జరిగిన హత్యా ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం  కైలే అనిల్ కుమార్

కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గ

పామర్రు టౌన్,  వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ  కార్యాలయం నందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై జరిగిన హత్యా ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.. పామర్రు నియోజకవర్గ  శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ 

ప్రజల ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి అవుతారు తప్ప జగన్మోహన్ రెడ్డి పై ఇలాంటి హత్య ప్రయత్నం చేస్తే ఎనాటికి కూడా రాజకీయాల్లో  మనుగుడా సాగించలేరు.

జగన్మోహన్ రెడ్డి చేస్తున్న బస్సు యాత్రకు అపూర్వమైన స్పందన వస్తుంది.

చంద్రబాబు సభలకు జనాలు రాక వెలవెల బోతుంది.

2024 లో కూడా జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలుసుకొని ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది టిడిపి పార్టీ.

జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతేనే నేను ముఖ్య మంత్రి అవ్వగలను అని ఒకే ఒక దురుద్దేశంతో ఇలాంటి ప్రయత్నాలు చంద్రబాబు చేస్తున్నాడు.

చంద్రబాబు ఇలాంటి పనులు చేయటంలో, చేయించడంలో సిద్ధహస్తుడు

బెజవాడ బొబ్బిలి వంగవీటి రంగ ని ప్రజల్లో లేకుండా నువ్వు నీ టిడిపి పార్టీ ఏం చేసిందో ప్రజలందరికీ తెలుసు

ఇలాంటి కుట్రలు విజయవాడలో చేయించడంలో నువ్వు సిద్ధమస్తుడివి

ఈ ఘటనపై తీవ్రంగా ఖండిస్తున్న

జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట చెబితే నీ పార్టీ మనుగుడా లేకుండా అయిపోతుంది.

జగన్మోహన్ రెడ్డి మా అందరికీ ఇచ్చిన సందేశం వల్లనే ఈరోజు నువ్వు మీ పార్టీ బ్రతికి ఉంది

2024లో మరోసారి జగన్మోహన్ రెడ్డి కాబోయే సీఎం ప్రసంగించారు.