వైఎస్ఆర్సిపి ఆఫీసులో కదిరి రూరల్ మండలానికి సంబంధించిన ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది
సత్య సాయి జిల్లా.̊ఈ రోజు వైఎస్ఆర్సీపీ_ఆఫీసులో కదిరి రూరల్ మండలానికి సంబంధించిన పార్టీ కేడర్ మరియు ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించి రాబోవు సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ_అభ్యర్ధి మక్బూల్ అహ్మద్ గెలుపు కొరకు కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో రూరల్ కన్వీనర్ ప్రకాష్ .ఎంపీపీ_అమర్నాథ్_రెడ్డి .లింగాల మధుసూదన్ రెడ్డి .జోనల్ ఇన్చార్జి లింగాల లోకేశ్వర్ రెడ్డి బత్తల ఆదినారాయణ మరియు రూరల్ సర్పంచులు ఎంపీటీసీలు సచివాలయ కన్వీనర్లు పార్టీ అభిమానులు పాల్గొన్నారు