బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు
ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు భారత తొలిఉప ప్రధాని సమాజ స్థాపనకు కృషి చేసిన కృషివలుడు *బాబు జగజ్జీవన్ రామ్ జయంతి* సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి *బికె. పార్థసారథి గారు* *పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మగారు* జిల్లా *అధ్యక్షులు బివి. వెంకటరాముడు, నియోజకవర్గం పరిశీలకులు నరసింహరావు రావు* గారు, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ...