దొన్నికోట మహేందర్ రెడ్డిని కలిసిన దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి

ఈరోజు పుట్టపర్తి లో దొన్నికోట మహేంద్ర రెడ్డి గారిని, కలిసిన పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో తమ మద్దతును కోరారు. ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరారు. తనకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించిందని మీరు కచ్చితంగా మద్దతు కల్పించాలని కోరారు. తనను గెలిపిస్తే పుట్టపర్తి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి
నల్లమాడ మండల కన్వీనర్ గౌస్ బాషా, పుట్టపర్తి మండల కన్వీనర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.