వైఎస్ఆర్సిపి నాయకులతో.సమావేశం అయిన డా. బత్తల వెంకటరమణ.

వైఎస్ఆర్సిపి నాయకులతో.సమావేశం అయిన డా. బత్తల వెంకటరమణ.

సత్య సాయి జిల్లా.గోరంట్ల మండలం.  వైఎస్ఆర్సిపి నాయకులతో.సమావేశం అయిన డా. బత్తల వెంకటరమణ.

ఈరోజు గోరంట్ల నందు గోరంట్ల మండల ముఖ్య నాయకులతో సమావేశం అయి ఎంపీ. అభ్యర్థి శాంతమ్మ మరియు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచార కార్యక్రమాలు గురించి సుధీర్ఘంగా చర్చించి తగు కార్యచరణ రూపొందిస్తున్న డాక్టర్ బత్తల వెంకటరమణ,వైసీపీ సీనియర్ నాయకులు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు C.H.రమంజి,పద్మారెడ్డి,బుల్లెట్ బాబు,చంద్ర శేకర్ రెడ్డి,రామాంజీ, జయ చంద్రారెడ్డి,సోముశేఖర్ రెడ్డి,పద్మ మంగా రెడ్డి,పద్మనాభ రెడ్డీ, పురుషోత్తం రెడ్డి,జె జయరాజ్,సిన,తదితరులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు పాల్గొన్నారు.