పల్లె రఘునాథ్ రెడ్డి ఆదేశాల మేరకు సూపర్ సిక్స్ పథకాలను వివరించడం జరిగింది

మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పుట్టపర్తి నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర మేడం గారి ఆదేశాల మేరకు బూత్ నెంబర్ 183 ఇనగలూరు గ్రామంలో సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్ శబరిష్ నాయుడు. రామానాయుడు. చంద్రశేఖర్ నాయుడు. చంద్ర నాయుడు. శివ ప్రసాద్ నాయుడు. నరసింహులు. శ్రీనివాసులు. నాగేంద్ర. బాబు నాయక్. శ్రీరాములు. గంగాద్రి తదితరులు పాల్గొన్నారు