రేపు కదిరి పట్టణానికి విచ్చేయనున్నతెలుగుదేశం అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు

రేపు కదిరి పట్టణానికి విచ్చేయనున్నతెలుగుదేశం అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు

* సత్య సాయి జిల్లా రేపు కదిరి పట్టణానికి విచ్చేయుచున్న తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు వస్తున్న సందర్భంగా కదిరి పట్టణ ఎస్ టి ఎస్ ఎన్ డిగ్రీ కళాశాలలో హెలిప్యాడ్ మరియు ఇఫ్తియార్ విందుకోసం సభా ఏర్పాట్లను పరిశీలిస్తున్న కదిరి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు టిడిపి నాయకులు పి.వీ పవన్ కుమార్ రెడ్డి గారు, పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్, టిడిపి నాయకులు కృష్ణ మోహన్ నాయుడు, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు కొమ్మినేని గంగయ్య, కౌన్సిలర్ ఆల్ఫా ముస్తఫా, క్లస్టర్ 5 ఇంచార్జ్ రెడ్డి భాష,షనవాజ్ తదితరులు పాల్గొన్నారు*