నందిగామలో అక్రమ ఇసుక తవ్వకాలు పర్మిషన్లు లేవు

నందిగామలో అక్రమ ఇసుక తవ్వకాలు పర్మిషన్లు లేవు

 నందిగామ నియోజకవర్గంలో ఇసుక తవ్వకాల కు అనుమతులు లేవు

విజయవాడ-జన చైతన్య (తమ్మిన గంగాధర్)

మైనింగ్ శాఖ. ఎన్టీఆర్ జిల్లా 

నందిగామ నియోజకవర్గం లో ఇసుక తవ్వకాలు అనుమతులు ఎక్కడ కూడా మంజూరుచేయలేదు.నందిగామ,కంచికచర్ల, చందర్లపాడు మండలాల్లో ఇసుక రిచ్ లకు మేము ఎక్కడ కూడా తవ్వకాలకు అనుమతులు లేవు మైనింగ్ శాఖ.  జిల్లా కలెక్టర్ ఆదేశాలతో తర్వలో అనుమతులు మంజూరు చేస్తాము. మైనింగ్ శాఖ. ఎవరైనా ఇసుక తవ్వకాలు జరిపిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపిన మైనింగ్ శాఖ అధికారులు.