సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సుబ్బయ్య భార్య అంత్యక్రియలకు హాజరైన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి
సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సుబ్బయ్య భార్య అంత్యక్రియలు కు హాజరైన మాజీ మంత్రి డా:పల్లె రఘునాథ్ రెడ్డి :-
అమడగూరు జనచైతన్య న్యూస్ జూన్ :-మండల పరిధిలోని కందుకూరిపల్లి గ్రామానికి కి చెందిన మాజీ సింగిల్ విండో అధ్యక్షులు కమ్మల సుబ్బయ్య భార్య రమణమ్మ సోమవారం మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే ఫోన్ చేసి సుబ్బయ్యను ఓదార్చారు,మంగళవారం అంత్యక్రియల కు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డ్ హాజరయ్యారు పార్థివ దేహాన్ని సందర్శించి పూల మాల వేసి నివాళులు అర్పించారు, అనంతరం కుటుంబ సభ్యులకు పరామర్శించి ధైర్యం నింపారు, ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కృష్ణమూర్తి, ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాలేనాయక్, తెలుగుయువత నాయకుడు శ్యామ్ బాబు, ఓడీసీ మాజీ జడ్పీటీసీ పిట్టా ఓబుళరెడ్డి, ఓడీసీ మండల కన్వీనర్ జయచంద్ర, సున్నంపల్లి ఉపసర్పంచ్ నంది ఉతప్ప, బోనాల రామాంజి, చుక్క బైరిశెట్టి, బో్డెప్ప, నంజప్ప, రాజారెడ్డి,ఈశ్వర్ రెడ్డి, జయ, రవి,టైలర్ జయరాం,టి, యన్,ఎస్,ఎఫ్ నాయకులు రామాంజుల నాయుడు టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో అంత్యక్రియల్లో పాల్గొన్నారు