గడప గడపకు కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో-అవినాష్
గడప గడపకు "మీ అవినాష్ అన్న హామీ" కార్యక్రమం ద్వారా దేవినేని అవినాష్
విజయవాడ-జనచైతన్య (తమ్మినగంగాధర్)
అవినాష్ కుటుంబ సభ్యులు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 8వ డివిజన్,పిటింగల్ పేట ప్రాంతాలలో సుధీర గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వై.యస్.జగన్మహాన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురుంచి వివరించారు.ఈ పర్యటనలో 8వ డివిజన్ ఇంచార్జ్ యలమంచిలి జయప్రకాష్ మరియు వైసీపీ ముఖ్యనాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.