గడపగడపకు కార్యక్రమంలో 54 డివిజన్ -హర్షద్

గడపగడపకు కార్యక్రమంలో 54 డివిజన్ -హర్షద్

గడపగడపకు54.డివిజన్  కార్పొరేటర్. షేక్ హర్షద్ ఆకిబ్

విజయవాడ _ జనచైతన్య (తమ్మిన గంగాధర్)

పశ్చిమ నియోజకవర్గం గడపగడపకి కార్యక్రమానికి విజయవాడ పశ్చిమ వైయస్సార్సీపి  ఎమ్మెల్యే అభ్యర్థి. షేక్ ఆసిఫ్  కుమారుడు షేక్ జావిద్. మరియు.కుమార్తె.శ్రీమతి షేక్ రేష్మ . మస్తాన్ వలి స్ట్రీట్. టీఎస్పీ స్ట్రీట్. గులాం అబ్బాస.స్ట్రీట్. పాడి స్ట్రీట్.  గడపగడప కార్యక్రమంలో పాల్గొని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ అభివృద్ధి గురించి వివరిస్తూ రాబోవు ఎన్నికల్లో మల్లా జగన్మోహన్  రెడ్డి కి  ముఖ్యమంత్రి గా-   ఆసిఫ్ కి ఎమ్మెల్యేగా చేయవలసిందిగా ప్రజలను అభ్యర్థించారు. కార్యక్రమంలో  ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు నీరాజనాల పలుకుతున్నారు  కార్పొరేటర్లు. చలపతిరావు,పూర్ణచంద్రరావు. శివాలయం చైర్మన్ బొమ్మ మధు.క్వాలిటీ ఖాదర్.సుభాని ఖాన్. భాషి. సయ్యద్ అతీఫ్. షేక్ అప్సర్ . మజ్జి శ్రీనివాస్ రావు .సల్మా. ఎంలక్ష్మి. రాళ్లపల్లి లక్ష్మి. ఆర్కే రెడ్డి. పీటలపద్మ. వడ్డాల అనిత.సుభాని ఖాన్. ఇర్ఫాన్. నవీన్. . షేక్ కరీం. . ఈ న్యూస్. హుస్సేన్ షరీఫ్ తదితరుల మహిళా నాయకురాలు పాల్గొన్నారు.