ఆంధ్ర రాష్ట్ర ఐఏఎస్ ,ఐపీఎస్ అధికారులపై పంజా-పురందేశ్వరి

ఆంధ్ర రాష్ట్ర ఐఏఎస్ ,ఐపీఎస్ అధికారులపై పంజా-పురందేశ్వరి

కృష్ణాజిల్లా విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అవినీతి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై నందమూరి 

విజయవాడ- జనచైతన్య (తమ్మిన గంగాధర్)

ఆశయ సారథి పురందరేశ్వరి పంజా - 2019 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వ్యూహం ప్రకారం జగన్ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కనుసన్నలతో పలు జిల్లాలలో తిష్ట వేసుకుని కూర్చున్న అత్యంత అవినీతిపరులైన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై మాజీ ముఖ్యమంత్రి నీతికి నిజాయితీకి మారుపేరైన నందమూరి తారక రామారావు కుమార్తె మాజీ కేంద్రమంత్రి బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి శివంగిలా పంజా విసిరిందని పలు స్వచ్ఛంద సంఘాలు మహిళా సంఘాలు ఆమె సాహసోపేతమైన నిర్ణయాలను బహుగా ప్రశంసిస్తున్నారు జగన్ ఆదేశాల మేరకు ఆయా జిల్లాలలో ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తదితర పార్టీ నాయకులు చేస్తున్న అక్రమ గనుల ఇసుక మట్టి భూకబ్జాలు కొండలు గుట్టల అక్రమ తవ్వకం మాఫియా చెట్లు అడవుల నరికివేత స్మగ్లింగ్ గంజాయి మాదకద్రవ్యాల అక్రమ రవాణా స్త్రీలపై హత్యలు అత్యాచారాలు తదితర సంఘవిద్రోహ చర్యలకు దొంగ ఓట్లు డమ్మీ ఈవీఎంలు ఏర్పాటు చేసుకోవడానికి సహకరిస్తూ కొమ్ముకాస్తూ స్థానిక నాయకులకు విశ్వాస జాగిలాలుగా ఉంటున్న పలు జిల్లాల కలెక్టర్లు ఎస్పీలను సస్పెన్షన్ ఎంక్వైరీ ట్రాన్స్ఫర్ చేయడంలో తండ్రి ఎన్టీరామారావును గుర్తు చేశారని రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుల చిట్టాను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచి ఆయా అధికారులపై సత్వర చర్యలను తీసుకునేలా చేయడం ద్వారా రాష్ట్రంలో మానవ హక్కులను రాజ్యాంగ హక్కులను లా అండ్ ఆర్డర్ ను తిరిగి గాడిలో పెట్టిన ఘనత పురందరేశ్వరిదేనని కేంద్ర ప్రభుత్వం ముందుగానే ఆమెను అధ్యక్షురాలు చేసి ఉంటే రాష్ట్రానికి ఈ దౌర్భాగ్యస్థితి  దాపురించేది కాదని ఇంకా గాదేలో పందికొక్కుల్లా ఉన్న మిగిలిన అధికారుల పైన కూడా చర్యలు గైకొని రాష్ట్రా ఆంతరంగిక భద్రతను కాపాడాలని కోరుతూ ...