పాత్రికేయ సంఘం రూపొందించిన ఉగాది పంచాంగం శీర్షికను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్..
కృష్ణాజిల్లా..
పెనమలూరు నియోజకవర్గం..
ఉయ్యూరు..
ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ పాత్రికేయ సంఘం రూపొందించిన ఉగాది పంచాంగం శీర్షికను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్..
సమాజంలో జర్నలిస్టులు అత్యంత విలువైన పాత్ర పోషిస్తున్నారని, కలసికట్టుగా ఏర్పడి సంఘం తరఫున ఇలాంటి కార్యక్రమాలు చేయటం ఎంతో హర్షినీయం ..
శీర్షికలో ఎంతో విలువైన వార్తలు ప్రచురించారని సంఘ సభ్యులను అభినందించారు.. ముఖ్యంగా ఉయ్యూరు మండలం ఆకునూరు గ్రామానికి చెందిన ఏపీఎస్ఆర్టీసీ యూనియన్ నాయకులు యార్లగడ్డ రమేష్, జీవిత చరిత్ర అత్యంత అద్భుతంగా చిత్రీకరించారని కొనియాడారు..
ఈ బుక్లెట్ డిజైన్ చేసిన డిజైనర్ కొడాలి అనిల్ కుమార్ ను అభినందించిన వైవిబి..
ఈ కార్యక్రమంలో ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ పాత్రికేయ సంఘ సభ్యులు పాల్గొన్నారు..