రావద్దు జగన్ మాకొద్దు జగన్

రావద్దు జగన్ మాకొద్దు జగన్

రావద్దు జగన్ మాకొద్దు జగన్ : జన

చైతన్య న్యూస్ ఏప్రిల్ 08:అమడగూరు మండల పరిధిలో ని సీతిరెడ్డిపల్లి,చీకిరేవులపల్లి గంగిరెడ్డిపల్లి, రెడ్డి వారి పల్లి, బలక,వారిపల్లి గ్రామాల్లో ఎన్డీఏ అభ్యర్థి  పల్లె సింధూర రెడ్డి పల్లె కిషోర్ రెడ్డి  విస్తృత ప్రచారం నిర్వహించారు వైసిపి చేస్తున్న అరాచకాలు అంతం కావాలి, అంటే టీడీపీ రావాలి,ఎస్సి ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలకు వైసీపీ అన్యాయం చేసింది, అన్నారు ఈ ప్రభుత్వ రాక్షస పాలనతో ప్రజలు విసుగు చెందారు, కాబట్టి రాష్ట్రము అభివృద్ధి చెందాలన్నా రాబోవు తరం భవిష్యత్తు బాగుండాలన్న చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి సైకిల్ గుర్తుకే ఓటు వేసి చంద్రబాబును మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందాం అని తెలిపారు. అమడగురు చౌడేశ్వరి కళ్యాణమండపం నందు  నిర్వహించిన సభలో పెద్ద ఎత్తున  కసముద్రం  బి కొత్తపల్లి కి చెందిన 100 కుటుంబాలు టిడిపిలో చేరడం జరిగింది చేరినవారిలో సతీష్, అనిల్ కుమార్  నాగప్ప  గంగాద్రి  వెంకటరమణ రఫీ రఫీ తిప్పన్న హరి ప్రసాద్ ఎన్ ఈశ్వర్ రెడ్డి గంగులప్ప (వాలంటరీ )  మల్లికార్జున గోవిందు శివప్ప లక్ష్మయ్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం లో NDA కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు