టిడిపి పార్టీలో నుంచి భారత చైతన్య యువజన పార్టీలోకి చేరిక
జన చైతన్య న్యూస్. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తాడిపత్రిలో బోడె రామచంద్ర యాదవ్ స్థాపించిన బీసీవై పార్టీ
తాడిపత్రి ఇన్చార్జ్ డాకరాజు ఆధ్వర్యంలో పెద్దపప్పూరు మండలం పెద్దయకులూరులో టిడిపి పార్టీలో నుంచి భారత చైతన్య యువజన పార్టీలోకి 20 కుటుంబాలు కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది తాడిపత్రి ఇన్చార్జ్ డాకరాజు యాదవ్ మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతోనే స్థాపించడం జరిగింది ప్రజలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో బిసి వై పార్టీ నాయకులు గంగరాజు రామాంజనేయులు చంద్రశేఖరు మరియు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు