తిరిగి సొంత గూటికి చేరిన మాజీ ఎంపీపీ హనుమంతు రెడ్డి

తిరిగి సొంత గూటికి చేరిన మాజీ ఎంపీపీ హనుమంతు రెడ్డి

సత్యసాయి జిల్లా. ఎన్.పి కుంట.  తిరిగి సొంత గూటికి చేరిన మాజీ ఎంపీపీ హనుమంతు రెడ్డి

ఈరోజు కందికుంట గారి నివాసంలో నంబులపులాకుంట మండలం మరికం దిన్నె పంచాయతీ మాజీ ఎంపీపీ హనుమంతు రెడ్డి గారు వారి అనుచరులతో కలిసి తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్  సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది పార్టీలో చేరిన వారు ముస్తఫా అని లక్ష్మీనరసి వెంకటప్ప ముసలయ్య తదితరులను టిడిపి కండువాలు కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించిన కందికుంట వెంకట ప్రసాద్