ప్రభుత్వ పాఠశాలలో చలివేంద్రం ఏర్పాటు చేసిన ఎస్ఎంసి వైస్ చైర్మన్ రెడ్డి వాణి

ప్రభుత్వ పాఠశాలలో చలివేంద్రం ఏర్పాటు చేసిన ఎస్ఎంసి వైస్ చైర్మన్ రెడ్డి వాణి

సత్యం సాయి జిల్లా   కదిరి  మండలం       కౌలే పల్లి కోటర్స్ ప్రభుత్వ పాఠశాల  నందు  చలివేంద్ర   ఏర్పాటుచేసిన ఎస్ఎంసి వైస్ చైర్మన్ రెడ్డి వాణి  ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్  కుమారి వెంకటనారాయణమ్మ స్కూల్ పిల్లలు వైస్ చైర్మన్ రెడ్డి వాణి కి పిల్లలు అభినందనలు తెలిపినారు