పసుపు జెండాలతో దద్దరిళ్లిన పుట్టపర్తి :

పసుపు జెండాలతో దద్దరిళ్లిన పుట్టపర్తి :

పసుపు జెండాలతో దద్దరిళ్లిన పుట్టపర్తి :

సత్యసాయి జిల్లా:ఏప్రిల్ 18:జనచయితన్య న్యూస్ :పుట్టపర్తి బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధి గా పల్లె సిందూరరెడ్డి నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది, టీడీపీ బీజేపీ జనసేన జెండాలతో పుట్టపర్తి మొత్తం నిండిపోయింది, భారీ జనసందోహం నడుమ పల్లె సిందూరరెడ్డి, పల్లె వెంకట కిషోర్ రెడ్డి, పల్లె రఘునాథరెడ్డి, వేరు, వేరుగా నామినేషన్ పత్రాలను నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఎంపీ అభ్యర్ధి బి కే పార్థసారధి,బీజేపీ, టీడీపీ, జనసేన, నాయకులు కార్యకర్తలు వేల సంఖ్యలో పాల్గొనడం జరిగింది