పాత శివాలయంలో ఖడ్గమాల అర్చన - ఖడ్గమాల పూజ

పాత శివాలయంలో ఖడ్గమాల అర్చన - ఖడ్గమాల పూజ

పాతశివాలయం లో శ్రీఖడ్గమాలార్చన - ఖడ్గమాల పూజ           

విజయవాడ - జనచైతన్య (తమ్మిన గంగాధర్ )

శ్రీ భ్రమరాంబ అమ్మవారి దేవాలయం నందు ప్రతి శుక్రవారం మరియు పౌర్ణమి రోజున ఉదయం 6 గం లకు ఖడ్గమాలార్చన  ఖడ్గమాల పూజ లలితా సహస్ర నామ అర్చన  పంచ హారతులు 

, చతుర్వేద స్వస్తి 

, అనంతరం తీర్థ ప్రసాద వితరణ .వేదఆశీర్వచన ,కార్యక్రమం జరుగును . కావున భక్త మహాశయులు అందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము . పై పూజలో పాల్గొను ఉభయదాతలకు అమ్మవారి అష్టలక్ష్మి యంత్రము ,

 దంపతులకు శేష వస్త్రం ,

 ప్రసాదం ఇవ్వబడును

సంప్రదాయ వస్త్ర ధారణలో పూజకు రావాలెను.

పూజకు  ఒక రోజుకు 2 టికెట్స్ మాత్రమే ఇవ్వబడును  కావున గమనించగలరు . ఖడ్గమాల పూజ రుసుము 1116 శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి     వార్ల దేవస్థానం 

పాత శివాలయం  ధర్మకర్తల మండలి