వైసీపీని వీడి టీడీపీలోకీ చేరికలు

వైసీపీని వీడి టీడీపీలోకీ చేరికలు

వైసీపీని వీడి టీడీపీలోకీ చేరికలు 

నేడు (16/04/2024) తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి, VR వెంకటేశ్వర రెడ్డి గారి సమక్షంలో పెద్ద వడుగూరు మండలం, G. వెంకటాం పల్లి గ్రామానికి చెందిన 30 కుటుంబాలు, బందార్ల పల్లి గ్రామానికి చెందిన 10 వైసీపీ కుటుంబాలు...

జెసి ప్రభాకర్ రెడ్డి గారు వీరికి ఖండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు....

వైసీపీని వీడి టీడీపీలో చేరిన కుటుంబాలు... సుంకన్న, శ్రీరాములు, కరిబాసు, సూరి, ఓబుళయ్య, B. రామాంజినేయులు, పెద్ద ఆంజనేయులు, అనిల్, అశోక్, పవన్, ఆంజనేయులు, వెంకటేష్, B. శ్రీనివాసులు, m. రామాంజినేయులు, ఓ. బాలకృష్ణ, అన్నం వెంకటరాముడు, వడ్డే రాజన్న, వడ్డే శివ, వడ్డే రామాంజినేయులు, పెద్ద నారాయణ స్వామి, లాలు,  వడ్ల వెంకటరాముడు, సాయి, వడ్డే ఆనంద్, S. రంగస్వామి, S. సువర్ణ, S. రామాంజినేయులు( నాయిని బ్రాహ్మణ ), P. అప్పయ్య, వాలుయ్యా, P. లక్ష్మి దేవి, మహాలక్ష్మి