కందుల నారాయణరెడ్డి గార్ల ఆధ్వర్యంలో పొదిలి పట్టణంలో భారీ బైక్ ర్యాలీ షో

కందుల నారాయణరెడ్డి గార్ల ఆధ్వర్యంలో పొదిలి పట్టణంలో భారీ బైక్ ర్యాలీ షో

ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో ఒంగోలు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం  పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఎన్డీఏ కూటమి మార్కాపురం తెలుగుదేశం అభ్యర్థి కందుల నారాయణరెడ్డి గార్ల ఆధ్వర్యంలో పొదిలి పట్టణంలో భారీ బైక్ ర్యాలీ షో ఈ కార్యక్రమంలో పాల్గొన్న కందుల నారాయణ రెడ్డి గారి తనయుడు విగ్నేశ్వర రెడ్డి. జిల్లా ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ రసూల్.టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వరి కుంట్ల అనిల్.పొదిలిమాజీ సర్పంచ్ డాక్టర్ స్వర్ణ గీత.పొదిలి మండల అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి.పట్టణ అధ్యక్షులు ముల్లా కుద్దూస్.రాష్ట్ర రైతు సంఘం నాయకులు ఆవులూరి యలమంద.పొదిలిపట్టణ కార్యదర్శి కాటూరి శ్రీను.పొదిలి ఎస్సీ సెల్ నాయకులు జ్యోతి మల్లికార్జునరావు. గజ్జ చిన్నబాబు మరియు తెలుగుదేశం కార్యకర్తలు బిజెపి కార్యకర్తలు జనసేన కార్యకర్తలు వేలాది మంది పాల్గొన్నారు