జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, రాష్ట్రం శ్రీలంక అవుతుంది.* *మరి చంద్రబాబు చేస్తే అవ్వదా...*
కృష్ణాజిల్లా..
పెనమలూరు నియోజకవర్గం..
ఉయ్యూరు..
*ఈరోజు సాయంత్రం ఉయ్యూరు టౌన్ లో జరుగు వైసిపి సిద్ధo యాత్రను విజయవంతం చేయండి... ఉయ్యూరు టౌన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ..*
కామెంట్స్....
*జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, రాష్ట్రం శ్రీలంక అవుతుంది.*
*మరి చంద్రబాబు చేస్తే అవ్వదా...*
*నగర పంచాయతీవైస్ చైర్మన్ సోలే సురేష్.*
*ధర్మో రక్షతి రక్షితః... ధర్మాన్ని రక్షిస్తే అది తిరిగి మన రక్షిస్తుంది...*
*అన్ని వర్గాల ప్రజలు అఖండ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టనున్నారు ..*
*జోగి రమేష్ 24 గంటలు ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేసే రాజకీయ నాయకుడు*...*గేత్తం విజయ్ కుమార్*..
*ఈ కార్యక్రమంలో ఉయ్యూరు టౌన్ వైసీపీ ప్రెసిడెంట్ అబు కలాం, గోన మదన్, తదితరులు పాల్గొన్నారు.*