జాతీయ స్థాయికి అబాకస్ లో వాగ్దేవి హైస్కూల్ 4 విద్యార్థుల ఎంపిక.

జాతీయ స్థాయికి అబాకస్ లో వాగ్దేవి హైస్కూల్ 4  విద్యార్థుల ఎంపిక.

జాతీయ స్థాయికి అబాకస్ లో వాగ్దేవి హైస్కూల్ 4  విద్యార్థుల ఎంపిక

ఈరోజు (10-03-2024) విజయవాడ లో జరిగినటువంటి అబాకస్ క్యాంపిటిషన్ లో రాష్ట్రస్థాయిలో నలుగురు విద్యార్థులు ఎంపిక కావడం జరిగింది. స్టార్ జూనియర్ లెవెల్ 2 లో మొదటి బహుమతి బి. హేమశ్రీ, రెండవ బాహుబలి గంగభవిష్య.రాష్ట్రస్థాయిలో మొదటి రెండు బహుమతులు రావడం జరిగింది. అలాగే జూనియర్ లెవెల్ 2 లో మొదటి బహుమతి బి. హిమశ్రీ, మూడవ బహుమతి తనూజ ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకు లు  సాధించినందుకు కరస్పాండెంట్ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేస్తూ వారి వెనుక పాఠశాల ఉపాధ్యాయురాలు రాధ మేడం మరియు తల్లిదండ్రులు వున్నారని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.