ఉపాధ్యాయుడు చాగంటి లింగన్న పదవి విరమణ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ హాజరు కావడం జరిగింది

జనచైతన్య న్యూస్-గుత్తి 

అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజవర్గం గుత్తి పట్టణం చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం ఆహ్వానం మేరకు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు చాగంటి లింగన్న పదవి విరమణ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్  హాజరు కావడం జరిగింది.

ఈ సందర్భంగా వెంకట శివుడు యాదవ్ మాట్లాడుతూ, ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని విద్యార్థులను భావితర పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులు అయితే వారికి ఉపాధి కల్పించే బాధ్యత మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటారని పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలోని సైన్స్ ల్యాబ్ పరిశీలించి పాఠశాల అభివృద్ధి కొరకు ప్రభుత్వం తరఫున ఏం సహాయం కావాలన్నా తనవంతుగా ముందుంటానని పేర్కొనడం జరిగింది. అనంతరం పాఠశాల ఉపాధ్యాయ బృందం వెంకట శివుడు యాదవ్ ఘనంగా సన్మానించడం జరిగింది.