పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల రెడ్డి ప్రమాణ స్వీకారం
నూతన పీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలా రెడ్డి ప్రమాణ స్వీకారం మహోత్సవం
విజయవాడ _ జన చైతన్య (తమ్మిన గంగాధర్ )
ఈనెల 21 న తాడిగడప పప్పులు మిల్ సెంటర్ వద్దవున్న ఆహ్వానం కళ్యాణ మండపంలో ఉదయం 10 -00 గంటలకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆ యొక్క ఏర్పాట్లు ను .మాజీ పిసిసి అధ్యక్షులు .సిడబ్ల్యుసి సభ్యులు గిడుగు రుద్రరాజు స్వీయ పర్వెక్షణలో జరుగుచున్నయి. ఏర్పాట్లలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పూర్తి స్థాయిలో నిమగ్నమై పోయింది. రాష్ట్రంలో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ రావటం తోపాటు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ లు షేక్ మస్తాన్ వలీ.రాకేష్ రెడ్డి.సుంకర పద్మశ్రీ.పిసిసి ఉపాధ్యక్షులు కొలన కొండ శివాజీ.ధనేకుల మురళి,గొల్లు కృష్ణ.కృష్ణ జిల్లా అధ్యక్షులు సంజీవ రెడ్డి.ప్రధాన కార్యదర్శులు.షేక్ నాగుర్. బైపుడి నాగేశ్వరావు.గంగి శెట్టి అయ్యప్ప.ఉమ మహేశ్వ రావు. మద్ది రెడ్డి జగన్ మోహన్ రెడ్డి.సిటి కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టినరసింహారావు.సేవాదళ్ ఛైర్మెన్ యలమంద రెడ్డి.ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్.రాష్ట్ర కాంగ్రెస్ నాయకులూజిల్లా,సిటి నాయకులు తదితరులు పాల్గొన్నారు.