పోలింగ్ బూత్ లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి

పోలింగ్ బూత్ లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి

పోలింగ్ బూత్ లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ ఎస్.వి మాధవరెడ్డి :

సత్యసాయి జిల్లా అమడగూరు మే (జనచైతన్య న్యూస్)మండల కేంద్రంలోని జే.కే.పల్లి, తుమ్మల, గ్రామాలలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ బూత్ లను జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పర్యవేక్షించారు, ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ సజావుగా సాగాలని పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు ప్రజలు తమ ఓటుహక్కుని ప్రశాంతంగా వినియోగించుకోవాలని తెలిపారు,

అలాగే వెంకటనారాయణపల్లి చెకపోస్ట్ ని కూడా సందర్శించడం జరిగింది, చెకపోస్ట్ లో ప్రతి వాహనాన్ని తప్పకుండ తనిఖీ చేయాలనీ సిబ్బందికి సూచించారు,ఎస్పీ వెంట సి.ఐ.రాజేంద్రనాథ్ యాదవ్ ఎస్.ఐ.మక్బూల్ బాషా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు