సబ్ కలెక్టర్ రాహుల్ మీనా సుడిగాలి పర్యటన*

సబ్ కలెక్టర్ రాహుల్ మీనా సుడిగాలి పర్యటన*

*సబ్ కలెక్టర్ రాహుల్ మీనా సుడిగాలి పర్యటన*

*పొదిలి మండలంలో మౌలిక వసతుల పరిశీలన*

*అనంతరం పోలింగ్ బూతుల పరిశీలన చేసిన సబ్ కలెక్టర్ రాహుల్ మీనా....*

*మండలంలో 44 గ్రామాలు సుడిగాలి పర్యటన చేసి  మొత్తం 66 పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సబ్ కలెక్టర్ రాహుల్ మీనా......*

 *పోలింగ్ బూతుల పరిశీలన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ రాహుల్ మీనా వెంట పాల్గొన్న తహసీల్దార్ మహమ్మద్ జియా, సి.ఐ మల్లిఖార్జునరావు, ఎస్ ఐ కోటయ్య, మునిసిపల్ కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్.ఐ లు రమేష్ బాబు, కిలారి సుబ్బారావు, ఎం ఈవో శ్రీనివాసులు,సెక్టార్ ఆఫిసర్స్, సూపర్వీజర్స్, బిలవోలు తదితరులు పాల్గొన్నారు...*