కొనకనమిట్ల మండలంలో వైసిపికీ షాక్*

కొనకనమిట్ల మండలంలో వైసిపికీ షాక్*

*కొనకనమిట్ల మండలంలో వైసిపికీ షాక్*

*భారీగా టిడిపిలోకీ వలసలు .....*

*కొనకనమిట్ల మండలం నాగంపల్లి గ్రామంలో సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో 200 కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి టిడిపిలో చేరిక.....*

*ఒంగోలు పార్లమెంట్  అభ్యర్థి మాగుంట శ్రీనివాస్ రెడ్డి. మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి సమక్షంలో టిడిపిలో చేరిన 200 కుటుంబాలు......*

*నూతనంగా పార్టీలో వారికి టిడిపి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్డులు మాగుంట, కందుల ......*

*రాబోయే ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని పార్టీలో చేరిన వారికి తెలిపిన యంపి, యం..యల్ ఏ అభ్యర్డులు...*

*కార్యక్రమంలో భారీగా పాల్గొన్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు*