ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి
బుక్కపట్నం మండలం పాముదుర్తి లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు. కాంగ్రెస్ 9 గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తూ రైతులకు పేదలకు అన్ని వర్గాల ప్రజలకు ఎలా మేలు చేకూరుతుందో ఈ పథకాల ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో బుక్కపట్నం మండల కన్వీనర్ రవికుమార్ గారు నల్లమాడ మండల కన్వీనర్ గౌస్ బాషా కొత్తచెరువు సనావుల, డిసిసి జిల్లా ఉపాధ్యక్షుడు ఓబుళపతి,పోతుల కుంట శ్రీనివాస్ రెడ్డి, యువ నాయకులు సానే శ్రీధర్ రెడ్డి, ఎర్రగుంట్ల వాసుదేవ రెడ్డి, పెద్దిరెడ్డి సురేందర్ రెడ్డి, చంద్రకాంత్ రెడ్డి, దావూద్ తదితరులు పాల్గొన్నారు.