కొత్తచెరువు మండలంలో టిడిపి బిజెపి ఉమ్మడి సమావేశం

కొత్తచెరువు మండలంలో టిడిపి బిజెపి ఉమ్మడి సమావేశం

కొత్తచెరువు మండలం మైలసముద్రం గ్రామంలో  బీజేపి#తెలుగుదేశం # జనసేన  ఉమ్మడి (NDA) సమన్వయం సామవేశం  జరిగింది .గ్రామ స్థానిక ప్రముఖ టిడిపి నాయకులు దారపనేని ఉపేంద్ర గారి స్వగృహం నందు సమావేశం నిర్వహించారు. అనేక అంశాలతో పాటు కొత్తచెరువు మండలం సమస్యలు గురించి చర్చించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్నా వారు టిడిపి యువ నాయకులు దారపనేని ఉపేంద్ర, జనసేన మండల అధ్యక్షుల పూల శివప్రసాద్, బీజేపి పుట్టపర్తి అసెంబ్లీ కో కన్వీనర్ శేషాద్రినాయుడు ,పుట్టపర్తి నియోజకవర్గం నాయకులు టిడిపి మిత్రుడు కిలారి శ్రీనాథ , బీజేపి మండల అధ్యక్షులు రామనాయుడు బీజేపి జిల్లా కార్యవర్గ సభ్యులు సుదర్శన్ , జనసేన నరేంద్ర బీజేపి మరియు జనసేన  గ్రామ నాయకులు శేషయ్య(శేషు), మాధవ్,  అక్కలప్ప లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు