ఫ్యాను గుర్తుకు ఓటు వేసి జగన్ని మరోసారి గెలిపించుకుందాం

ఫ్యాను గుర్తుకు ఓటు వేసి  జగన్ని మరోసారి గెలిపించుకుందాం

ఫ్యాను గుర్తుకు ఓటు వేసి  జగనన్న ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందాం

పుట్టపర్తి నియోజకవర్గం ఒడిసి మండలం లోని ఇనగలూరు, రామిరెడ్డి పల్లి శెట్టి వారి పల్లి  బోడేద్దులవారి పల్లి గాజుకుంట్లపల్లి  గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పుట్టపర్తి శాసనసభ్యులు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు 

గ్రామాల్లో ప్రతి ప్రతి గడపకు తిరుగుతూ అభివృద్ధి సంక్షేమం వివరిస్తూ ప్రచారం నిర్వహించారు 

 గ్రామాలు అభివృద్ధి కావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి

పేద వర్గాలకు సంక్షేమ పథకాలు గడప వద్దకు రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి 

ఇచ్చిన మాట ప్రకారం అక్కాచెల్లెళ్లకు డ్వాక్రా రుణాలు మాఫీ  వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆసరా ఇచ్చి ఆదుకున్న జగనన్న కావాలా.. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని మోసం చేసిన పచ్చ పార్టీ కావాలో ఆలోచించుకోండి

పేదప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న  జగనన్న ముఖ్యమంత్రి గా ఉంటేనే ప్రజలు సంతోషంగా ఉంటారు

మే 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి మీ బిడ్డ శ్రీధర్ రెడ్డిని ఆశీర్వదించాలని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు...